BREAKING
దేశీయ సానుకూల సంకేతాలు: 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల జోరు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లకు ఊరట! *జానపాడు శివాలయం వద్ద అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ మహోత్సవం* *పిడుగురాళ్ల మండలం జానపాడు, నవంబర్ 13 (సూర్య న్యూస్):* పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి అభిషేకములు, దివ్య పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వున్నం నాగమల్ల లక్ష్మీనరసింహస్వామి జాతరలో పాల్గొన్న ఎంఎల్ఏ సురేంద్రబాబు గ్లోబల్ టెక్ & కార్పొరేట్ పరిణామాలు: అమెరికా-యూరప్ టెక్ దిగ్గజాల సంచలనాల ప్రభావం దేశీయ మార్కెట్లపై ఎలా ఉంటుంది? కేంబ్రిడ్జ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం - ఉపాధ్యాయుల వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ 2వ వార్డులో బొమ్మన రామ్ కాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం 13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతి విస్తృత ప్రచారం బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం భక్తి శ్రద్దల మధ్య నరసింహస్వామి జాతర.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే. పల్లె పోరుకు తెరలేచింది.. మూడు రోజులు నామినేషన్ల పర్వం ఆరు దశాబ్దాల అనంతరం అంజన్న నిజ స్వరూపం.. కోయ నర్సాపురంలో ఘనంగా బాలల గ్రామసభ.. పల్లెల్లో పగడ్బందీగా పోలీసుల నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు. డీఎస్పీ దైవప్రసాద్. ఒకే రౌటర్ లోపంతో అమెరికా విమానయానం అతలాకుతలం... 14 పంచాయతీల్లో సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను.. ఒకరిని మించి మరొకరు.. పార్టీలకు అభ్యర్థుల ఎంపికే పెద్ద సవాల్!

వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ 2వ వార్డులో బొమ్మన రామ్ కాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ 2వ వార్డులో బొమ్మన రామ్ కాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం

వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రామ్ కాంత్ రెడ్డి ఆదివారం 2వ వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తన ఎన్నికల గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. 2వ వార్డులో నెలకొన్న తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యలను గెలిచిన వెంటనే ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. ప్రచారంలో భాగంగా వార్డులోని పలువురు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.