BREAKING
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | ధను రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ ర్యాలీ..గిగ్ వర్కర్లతో ముఖాముఖి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’.. అమెరికాలో దేశవ్యాప్త విమాన నిలిపివేత ఎత్తివేత... రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు: ఏడుగురు మృతి, ఇంధన మరియు పౌర నివాసాలపై తీవ్ర ప్రభావం Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – కర్కాటక రాశి ఫలితాలు | Dr. Edupuganti Padmaja Rani చిన్న ఎర్రసాల సర్పంచ్ అభ్యర్థిగా కల్లూరు దశరథ రామిరెడ్డి అమెరికా మార్కెట్లలో మిశ్రమ ముగింపు: టెక్ షేర్లపై ఒత్తిడితో నష్టపోయిన నాస్‌డాక్, స్వల్ప లాభాలతో డౌ జోన్స్ జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలి : పోరుమామిళ్ల టౌన్ వైసిపిపార్టీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షయా..!

Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – వృషభ రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి

Select Suryaa Now
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – వృషభ రాశి  ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి

Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – వృషభ రాశి  ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.

వృషభరాశి…అష్టమ లాభాధిపతి అయిన గురుడు చతుర్దములో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించడం వల్ల  గృహసౌఖ్యం, స్థిరాస్తులు, విద్యా విషయాలు ప్రశాంతత, అంశాలలో తొందరపాటు ఆలోచనలు నిర్ణయాలు వలన అననుకూలత దృష్ట్యా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిలో శ్రమ, అనుకోని పరిస్థితు లు.ఆకస్మిక లాభములు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు అధికం. ముఖ్యంగా అతిచారములో గురు గ్రహ వక్ర సమయంలో గృహ, మాతృ, స్థిరాస్తుల యందు, ఖర్చులలో, నిర్ణయాల వేగం వల్ల చికాకులు అధికం. దత్తాత్రేయ ఆరాధన మేలు చేస్తుంది.