BREAKING
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | ధను రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ ర్యాలీ..గిగ్ వర్కర్లతో ముఖాముఖి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’.. అమెరికాలో దేశవ్యాప్త విమాన నిలిపివేత ఎత్తివేత... రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు: ఏడుగురు మృతి, ఇంధన మరియు పౌర నివాసాలపై తీవ్ర ప్రభావం Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – కర్కాటక రాశి ఫలితాలు | Dr. Edupuganti Padmaja Rani చిన్న ఎర్రసాల సర్పంచ్ అభ్యర్థిగా కల్లూరు దశరథ రామిరెడ్డి అమెరికా మార్కెట్లలో మిశ్రమ ముగింపు: టెక్ షేర్లపై ఒత్తిడితో నష్టపోయిన నాస్‌డాక్, స్వల్ప లాభాలతో డౌ జోన్స్ జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలి : పోరుమామిళ్ల టౌన్ వైసిపిపార్టీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షయా..!

Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – కర్కాటక రాశి ఫలితాలు | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – కర్కాటక రాశి ఫలితాలు | Dr. Edupuganti Padmaja Rani

Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – కర్కాటక రాశి ఫలితాలు | Dr. Edupuganti Padmaja Rani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.

కర్కాటక రాశి…షష్ట భాగ్యాధిపతి అయిన గురుడు ద్వితీయ స్థానంలో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించడం వల్ల కుటుంబ వ్యవహారాలలో ఆర్థిక అంశాలలో మాటలలో, ఆలోచనలలో వేగం వలన కుటుంబ సంబంధాలు, ధనసంబంధ చికాకుల ఇబ్బంది. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నంచేసే శత్రువులు ఇబ్బంది పడతారు. ఆకస్మిక లాభాల విషయం లో తగిన జాగ్రత్తలు అవసరం. వృత్తిపరంగా శ్రమ, పని ఒత్తిడి అధికం. ముఖ్యంగా అతిచార గురు వక్రీంచిన సమయంలో వాక్కు వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించడం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. దత్తాత్రేయ ఆరాధన మేలు చేస్తుంది.