కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు.
హైదరాబాద్, ఆల్వాల్ :మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, కౌకూర్ గ్రామంలోని కింది బస్తీలో జరుగుతున్న వర్షపు నీరు, వర్షపు నీటి కాలువ ల నిర్మాణ పనులను బి. ఆర్. ఎస్. నాయకులు మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్. ఎమ్. సి అధికారులు డి. ఈ.,పద్మలత మేడం గారు, ఎ. ఈ,.సత్యలక్ష్మి మేడం వర్క్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అలాగే BRS సీనియర్ నాయకులు బండారి లక్ష్మణ్ యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, సతీష్, రమేష్ చారి, నరేష్, కె. సురేష్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తాం.ప్రజా సేవే లక్ష్యం – 189 డివిజన్ అభివృద్ధే ధ్యేయం!