BREAKING
వెల్దుర్తి అంబేడ్కర్ గురుకులానికి రాష్ట్ర స్థాయి అవార్డు దుండిగల్‌లో వైద్య సేవలకు సిబ్బంది కొరత.. చిన్నారుల టీకాలపై ఆందోళన శాంతి భద్రతల పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశం మండల పూజలకు సిద్ధమైన శబరిమల.. ఎల్లుండి సాయంత్రం దర్శనాల ప్రారంభం బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే తలసాని పాఠశాలకు కూలింగ్‌ క్యాన్లు అందజేత నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కట్లబండలో సౌర విద్యుత్ వెలుగులు.. 3 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు ట్రక్ పార్క్ భూముల విక్రయంపై హరీష్ రావు ఆగ్రహం.. కోవూరు నగర్‌లో గుంతల పూడ్చివేత పనులు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి *నాయుడ్నూర్ పవన్ రావు ఉత్సాహంగా.. ఉల్లాసంగా *మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్

పాఠశాలకు కూలింగ్‌ క్యాన్లు అందజేత

Select Suryaa Now
పాఠశాలకు కూలింగ్‌ క్యాన్లు అందజేత

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలోని పావులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కూలింగ్‌ వాటర్‌ క్యాన్లు దాత అంతజేశారు.  గ్రామానికి చెందిన పులికం మౌనిక సాయి ధాత్రి ప్రధమ జన్మదినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులు పులికం సాయిరాం, సుప్రియ దంపతులు పాఠశాలకు రు.  8 వేల విలువైన 10 కూలింగ్ వాటర్‌ క్యాన్లు మరియు గ్లాసులు అందజేశారు. ఒక సంవత్సరమునకు సరిపడా మంచి నీటికి అయ్యే  నీటి సరఫరా ఖర్చు రు.  22 వేల రూపాయలను చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా దాతను పాఠశాల పక్షాన సత్కరించారు. పాఠశాలకు అందించిన సాయానకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మెరికెనపల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో  పాఠశాల సిబ్బంది,  విద్యార్థులు పాల్గొన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.