BREAKING
టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా జాయింట్ సెక్రటరీగా మేడ మురళీధర్ ఎన్నిక విద్యార్థులే దేశ భవిష్యత్తు వారి సంతోషమే సమాజానికి స్ఫూర్తి కరస్పాండెంట్ కుర్ర అవర్ణ భారతదేశ ఆధునిక నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ - ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం ఎవరూ దోచుకోలేని జ్ఞానసంపద బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు విజ్ఞాన వికాసానికి చక్కని వేదికలు గ్రంధాలయాలు : అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి : ఘనంగా ప్రారంభమైన 59వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలిః బీసీ నేత, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి మున్నేరు- పాలేరు లింకు కెనాల్ రద్దు చేయాలని కోరుతూ ధర్నా మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

 

అనిల్ కుమార్ యాదవ్