BREAKING
అత్యాధునిక సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా భారత్ ఎదగాలి హెచ్‌ఎంఎస్‌పై విమర్శలు సరికాదు భగవాన్ బిర్సా ముండాకు పార్లమెంట్ ప్రాంగణంలో రాష్ట్రపతి, ప్రధాని మోదీ శ్రద్ధాంజలి తప్పిపోయిన బాలుడును తండ్రి చెంతకు చేర్చిన పోలీసులు ఎస్సై చంద్రశేఖర్ పై ప్రజలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి మందమర్రిలో 17న ఆయుర్వేద వైద్య శిబిరం - ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. తండ్రి జ్ఞాపకార్థం ఆలయాలకు రూ.50 వేల విరాళం అంతర్జాతీయ పరిశోధనలకు భారత్ పెద్దపీట కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం తగదు - సీఐటీయూ నేత అల్లి రాజేందర్ యువతలో పెరుగుతున్న మధుమేహ ముప్పు ఒడిశా గ్రామీణ ప్రాంతాలకు భారీ వరం 451 మందికి నూతన పింఛన్లు మంజూరు - పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భారత్-నేపాల్ మధ్య మరో చారిత్రక మైలురాయి హామీల అమలులో వైఫల్యం.. కక్ష సాధింపులో వేగం! - గడ్డం కుటుంబం తీరుపై బీఆర్ఎస్ నేత మద్ది శంకర్ ధ్వజం భారత్-బెల్జియం మధ్య బలపడుతున్న రక్షణ బంధం వార ఫలాలు | ద్వాదశరాశి ఫలములు | Weekly Horoscope | 15 Nov 2026 - 21 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Select Suryaa Now
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సూర్య నస్పూర్ : ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల గుడిపేట సమీపంలో లారీ, బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ కృష్ణ కాలనీకి చెందిన సిద్ధార్థ అలియాస్ సిద్దు తల్లిదండ్రులు వేల్పుల స్వరూప, మల్లేష్‌లను శనివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పత్తి వెంకటేష్, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ కాంగ్రెస్ ఇన్‌చార్జి నూకల రమేష్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.