BREAKING
బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఆర్.నడింపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సిహెచ్ సరసమ్మ : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ : గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని వెల్లడి *కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ* బెంగళూరు వేదికగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు స్వర్ణోత్సవాల సంబరాల్లో ఐఏఎఫ్ 3 బేస్ రిపేర్ డిపాట్ ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్ రాష్ట్రస్థాయి పోటీలకు టీ ఎం రావ్ హెచ్ ఎస్ విద్యార్థులు దేశంలో పేదరిక నిర్మూలన, నక్సలిజం అణచివేతే ప్రభుత్వ ప్రధాన విజయాలన్న ప్రధాని మోదీ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు మోదీ పాలనలో 25 ఏళ్ల సుపరిపాలనా అనుభవాలు క్రమశిక్షణ,ఆత్మస్థైర్యానికి మార్షల్ ఆర్ట్స్ దోహదం : మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు స్పష్టం : లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హాజరు అత్యాధునిక సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా భారత్ ఎదగాలి హెచ్‌ఎంఎస్‌పై విమర్శలు సరికాదు

451 మందికి నూతన పింఛన్లు మంజూరు - పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

Select Suryaa Now
451 మందికి నూతన పింఛన్లు మంజూరు - పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
సూర్య, చింతలమానేపల్లి : మండలంలో నూతనంగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన పలు అభివృద్ధి సమస్యలను పరిష్కరిస్తామని, ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.
పింఛన్ల వివరాలు: వికలాంగుల పింఛన్లు – 92, ఒంటరి మహిళల పింఛన్లు – 70, వితంతు పింఛన్లు – 289,
మొత్తం 451 మందికి నూతన పింఛన్లు మంజూరు అయ్యాయి. నూతన పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు