BREAKING
దుర్కి గిరిజన గురుకులంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు. తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 గుడిసె రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్ భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు ఛత్ మహాపర్వ్ సంధ్యా అర్ఘ్యం వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు పురపాలక ఎన్నికలకు నేటి వరకు 69 నామినేషన్లు వచ్చాయి మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు పట్టా భూములపై పెత్తనం.. ప్రశ్నిస్తే దౌర్జన్యమా?అర్ధరాత్రి వేళ కంచె తొలగించి ఆక్రమణకు యత్నం!ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు స్వీకరించలేదని బాధితుల ఆరోపణజిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకోలు బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఆర్.నడింపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సిహెచ్ సరసమ్మ : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ : గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని వెల్లడి *కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ* బెంగళూరు వేదికగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు స్వర్ణోత్సవాల సంబరాల్లో ఐఏఎఫ్ 3 బేస్ రిపేర్ డిపాట్ ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్

సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు

Select Suryaa Now
సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు

సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తులు తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మండల కేంద్రానికి చెందిన సొసైటీ డైరెక్టర్ అందే జయమ్మ 12 వేల ఒక వంద 16 రూపాయల విరాళాన్ని అందజేశారు. అలాగే పట్టణానికి చెందిన కూడల్లి నిర్మల సిద్ధ రాములు దంపతులు 11 వేల 601 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, హనుమాన్ భజన మండలి ముఖ్య సలహాదారు తక్కల్ల నర్సారెడ్డి, కోశాధికారి పనస రాజు, భజన మండలి సభ్యులు సామ సాయి రెడ్డి, తక్కల్ల బాపు రెడ్డి, జగ్గన్నగారి శ్రీనివాస్ రెడ్డి, ఏలేటి యాదిరెడ్డి, నాగర్తి సునీల్ రెడ్డి, సందుగారి మధుసూదన్ రెడ్డి, నాగర్తీ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు