BREAKING
చైనా గుప్పిట్లోనూ వీడని ఖనిజాల పట్టు గాండ్లపెంట ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా దూర్జటి శ్రీవల్లి ఈ నెల 16న కలెక్టరేట్ లో బాలల ప్రజావాణి ట్రంప్ జ్యుడిషియల్ నియామకాలకు రిపబ్లికన్ల షాక్ శౌర్య క్రియేషన్స్ పై సరికొత్త సినిమాలతో డైరెక్టర్, హీరో బోదాసు నరసింహం 12 గంటల పాటు అలుపెరుగని పరుగు.. ఆరోగ్యమే అసలైన సంపద! - 96, 72 కిలోమీటర్లు పరుగెత్తిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, జగిత్యాల రజినేష్ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుండాలి -- యువకులకు వాలీబాల్ నెట్ కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జోర్డాన్ చర్చిపై ఉగ్రదాడి కేసులో సంచలన తీర్పు..ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధించిన కోర్టు వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి తలారి రంగయ్య పిలుపు రాష్ట్రస్థాయి హాకీ టోర్నీలో నిజామాబాద్ జట్టు విజయం వాసవి క్లబ్ రీజియన్ సెక్రటరీగా నూలి శ్రీనివాస్ దుర్కి గిరిజన గురుకులంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు. తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 గుడిసె రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం - పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్ భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు

పురపాలక ఎన్నికలకు నేటి వరకు 69 నామినేషన్లు వచ్చాయి మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు

Select Suryaa Now
పురపాలక ఎన్నికలకు నేటి వరకు 69 నామినేషన్లు వచ్చాయి   మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు

తాడేపల్లిగూడెం మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా 14వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 13 నామినేషన్లు జనసేన పార్టీ నుండి మూడు నామినేషన్లు దాఖలు చేశారు. 15వ తేదీ 53 నామినేషన్లు దాఖలు చేయగా భారతీయ జనతా పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 9 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 జనసేన పార్టీ 19, స్వతంత్ర అభ్యర్థులు రెండు, చైర్మన్ అభ్యర్థులు మూడు నామినేషన్లు దాఖలు చేశారు. చైర్ పర్సన్ లకు బిజెపి 1, సిపిఐ 1, కాంగ్రెస్ పార్టీ 1నామినేషన్ లు దాఖలు అయ్యాయి.

 రిపోర్టర్: శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా