BREAKING
భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా "మణిమ" సినిమా ప్రారంభం వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాబ్ ఎల్-మండబ్ జలసంధి సమీపంలో యెమెన్ ప్రభుత్వ బలగాల ఉపసంహరణ గతాన్ని వీడి.. బాధ్యతగా జీవించండి చిట్టి వ్యాపారి పరార్ - కటకటాల లోకి భార్య వైశాలి దంపతుల పేరిట మోసం మైత్రి సేతు యాత్ర.. భారత్, శ్రీలంక ఎన్‌సీసీ కేడెట్ల ఆధ్వర్యంలో 3550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ప్రారంభం పత్రికలో కథనం వచ్చినా మారని తీరు.. పంచాయతీ కార్యదర్శికి ప్రజల సమస్యలు పట్టవా?.......గతంలో పారిశుద్ధ్య లోపాలపై వార్త ప్రచురణ.. అయినా పనులు చేపట్టని వైనం.. కాలువ పూర్తిగా మూసుకుపోతున్నా స్పందన కరువు.. ఇలాంటి నిర్లక్ష్యపు కార్యదర్శిని ఎప్పుడూ చూడలేదంటున్న స్థానికులు! *పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక ఏకగ్రీవం* విద్యార్థులు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి నెక్సరియా వివాదంలో..డచ్ కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనున్న వింగ్‌టెక్ బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి - జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ వీరాభిమాని, టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబర్ ఎన్టీఆర్ రాజు గారి సంవత్సరీకానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు, టిడిపి నాయకులు మెగాస్పీడ్ సంస్థపై కీలక ప్రకటన..గత ఏడాది ఆగస్టులోనే తప్పుకున్న ఆలిస్ హువాంగ్

గాండ్లపెంట ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా దూర్జటి శ్రీవల్లి

Select Suryaa Now
గాండ్లపెంట ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా దూర్జటి శ్రీవల్లి



గాండ్లపెంట మేజర్ పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ధూర్జటి శ్రీవల్లి ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వ హిస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం కావడం తో పంచాయితీలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ప్రధాన పార్టీల కంటే ఎక్కువ మొగ్గు చూపుతారని, పూర్వీకుల కాలం నుండి ధూర్జటి  నరసింహా రావు స్వామి,  వారసులు ధూర్జటి  పవన్ స్వామి  మండల కేంద్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు లేని వారికి గృహ నిర్మాణం కొరకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలను అందించడం, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పెద్ద ఎత్తున కుటుంబం సభ్యులు పాల్గొని కార్యకలా పాలు నిర్వహిం చడం,గ్రామాభివృద్ధికి ప్రతిక్షణం అండగా ఉంటున్న కుటుంబం గా పేరు, ప్రఖ్యాతలు కలిగిన కుటుంబ నేపథ్యం ఉన్న ధూర్జటి పవన్ స్వామి ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా నేటి నుండే ప్రచార కార్యక్రమాన్ని గడప గడపకు తిరుగుతూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని, మునుపెన్నడు లేని విధంగా గాండ్లపెంట పంచాయితీలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ పంచాయ తీ దశ,దిశ మారుస్తా మని ఒక అవకాశం కల్పించాలని   ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపించాలని గాండ్లపెంట ప్రజ లను విన్నవించు కున్నారు.