BREAKING
ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం మోసపోయాం జానకి" టైటిల్ అనౌన్స్ మెంట్ యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలి.. టీడీపీ యువనేత ధర్మవరం గౌతమ్ రెడ్డి... ఘనంగా గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. ఐదువందల మందికి అన్నదానం... గజపతినగరంలో వైసీపీ షాక్ మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు నిర్వహణ**అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు* మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా "మణిమ" సినిమా ప్రారంభం వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాబ్ ఎల్-మండబ్ జలసంధి సమీపంలో యెమెన్ ప్రభుత్వ బలగాల ఉపసంహరణ గతాన్ని వీడి.. బాధ్యతగా జీవించండి చిట్టి వ్యాపారి పరార్ - కటకటాల లోకి భార్య వైశాలి దంపతుల పేరిట మోసం

గతాన్ని వీడి.. బాధ్యతగా జీవించండి

Select Suryaa Now
గతాన్ని వీడి.. బాధ్యతగా జీవించండి

 

గాజువాక, మేజర్ న్యూస్ : నేరాలకు దూరంగా ఉండి, ఉపాధి మార్గాలను ఎంచుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని గాజువాక సీఐ వాసు నాయుడు రౌడీషీటర్లకు హితవు పలికారు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి ప్రస్తుత జీవన విధానం, కార్యకలాపాలపై ఆరా తీశారు. బెదిరింపులు, దాడులు, భూకబ్జాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, యువతను తప్పుదోవ పట్టించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రిపోర్టర్ : పీ.కోటిరెడ్డి, గాజువాక, విశాఖపట్నం