BREAKING
సంగీత సాహిత్య సాంస్కృతిక రాజధాని విజయనగరం - మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాచర్ల : పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం-ఎమ్మెల్యే జేబీఆర్ ఆపదలో ఉన్న కుటుంబానికి ఆపన్నహస్తం జంట" మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ నల్లచెరువు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా తాటిచెర్ల వహీదా.. టీడీపీ మండల కన్వీనర్ రాజశేఖర్ బాబు ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం మోసపోయాం జానకి" టైటిల్ అనౌన్స్ మెంట్ యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలి.. టీడీపీ యువనేత ధర్మవరం గౌతమ్ రెడ్డి... ఘనంగా గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. ఐదువందల మందికి అన్నదానం... గజపతినగరంలో వైసీపీ షాక్ మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు నిర్వహణ**అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు* మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా "మణిమ" సినిమా ప్రారంభం వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను పెనుగొండలో ఘనంగా ఆంజనేయస్వామి పునఃప్రతిష్టాపన మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మోసపోయాం జానకి" టైటిల్ అనౌన్స్ మెంట్

Select Suryaa Now
మోసపోయాం జానకి" టైటిల్ అనౌన్స్ మెంట్

సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్స్ తమ ప్రొడక్షన్ నెం.3 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రోజు ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి "మోసపోయాం జానకి" అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు మధుసూధన్ రెడ్డి గోపు రూపొందిస్తున్నారు.  

ముగ్గురు యువకులు డబ్బు సంచులతో అంబాసిడర్ కారు దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన "మోసపోయాం జానకి" సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన కరెన్సీ నోట్లు కొన్ని వీరి సంచుల నుంచి కిందపడటం పోస్టర్ లో రివీల్ చేశారు. ఈ సినిమాను క్రైమ్ కామెడీ జానర్ లో మంచి ఎంటర్ టైన్ మెంట్ తో దర్శకుడు మధుసూధన్ రెడ్డి గోపు రూపొందిస్తున్నామని, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.