గజపతినగరంలో వైసీపీ షాక్
గజపతినగరం,మేజర్ న్యూస్
గజపతినగరం మండలం మరుపల్లి వైసీపీ మాజీ సర్పంచ్ రెడ్డి పద్మావతి మహిళా అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటన చేశారు. ఆమె కొన్ని అనివార్య కారణాలవల్ల పార్టీకి రాజీనామా చేశాను అని చెప్పడం జరిగింది, ఆమె రాజీనామ అనంతరం రాజకీయ నాయకుల్లో దారెటు అనేది చర్చ మొదలైంది.
రిపోర్టర్ శంకరరావు గజపతినగరం