BREAKING
బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఆర్.నడింపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సిహెచ్ సరసమ్మ : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ : గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని వెల్లడి *కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ* బెంగళూరు వేదికగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు స్వర్ణోత్సవాల సంబరాల్లో ఐఏఎఫ్ 3 బేస్ రిపేర్ డిపాట్ ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్ రాష్ట్రస్థాయి పోటీలకు టీ ఎం రావ్ హెచ్ ఎస్ విద్యార్థులు దేశంలో పేదరిక నిర్మూలన, నక్సలిజం అణచివేతే ప్రభుత్వ ప్రధాన విజయాలన్న ప్రధాని మోదీ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు మోదీ పాలనలో 25 ఏళ్ల సుపరిపాలనా అనుభవాలు క్రమశిక్షణ,ఆత్మస్థైర్యానికి మార్షల్ ఆర్ట్స్ దోహదం : మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు స్పష్టం : లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హాజరు అత్యాధునిక సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా భారత్ ఎదగాలి హెచ్‌ఎంఎస్‌పై విమర్శలు సరికాదు

భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు

Select Suryaa Now
భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు
సూర్య ఉట్నూర్ : ఆదివాసీ మన్యం వీరుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలను ఉట్నూరు మండల భాజపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ పూలాజీ బాబా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిర్సా ముండా చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలర్పించిన బిర్సా ముండా త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు బింగి వెంకటేశ్, పట్టణ అధ్యక్షుడు తన్నీరు సతీశ్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేశ్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాథోడ్ శేషారావు, మండల కార్యదర్శి కాల్వ రవి, నాయకులు సీపతి లింగా గౌడ్, గాలి శ్రీకాంత్, టేకం హరిప్రసాద్, బానోత్ శ్రీనివాస్, పొన్నం జగన్ పటేల్, కనక విజయ్, మహాత్మే మహేందర్, కాలేరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.