BREAKING
భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు ఛత్ మహాపర్వ్ సంధ్యా అర్ఘ్యం వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు పురపాలక ఎన్నికలకు నేటి వరకు 69 నామినేషన్లు వచ్చాయి మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు పట్టా భూములపై పెత్తనం.. ప్రశ్నిస్తే దౌర్జన్యమా?అర్ధరాత్రి వేళ కంచె తొలగించి ఆక్రమణకు యత్నం!ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు స్వీకరించలేదని బాధితుల ఆరోపణజిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకోలు బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఆర్.నడింపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సిహెచ్ సరసమ్మ : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ : గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని వెల్లడి *కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ* బెంగళూరు వేదికగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు స్వర్ణోత్సవాల సంబరాల్లో ఐఏఎఫ్ 3 బేస్ రిపేర్ డిపాట్ ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్ రాష్ట్రస్థాయి పోటీలకు టీ ఎం రావ్ హెచ్ ఎస్ విద్యార్థులు దేశంలో పేదరిక నిర్మూలన, నక్సలిజం అణచివేతే ప్రభుత్వ ప్రధాన విజయాలన్న ప్రధాని మోదీ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు

తప్పిపోయిన బాలుడును తండ్రి చెంతకు చేర్చిన పోలీసులు ఎస్సై చంద్రశేఖర్ పై ప్రజలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

Select Suryaa Now
తప్పిపోయిన బాలుడును తండ్రి చెంతకు చేర్చిన పోలీసులు  ఎస్సై చంద్రశేఖర్ పై ప్రజలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

కొయ్యలగూడెం రూరల్  ,  మేజర్ న్యూస్ :జనాభాసాలు అధికంగా ఉన్న ప్రాంతాలలో పిల్లల  పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని కొయ్యలగూడెం ఎస్సై జె .చంద్రశేఖర్ అన్నారు . ఇటీవల అంకాల గూడెం గ్రామానికి చెందిన  వినోద్  తన కుమారుడైన ప్రజ్వేస్ కలిసి కొయ్యలగూడెం  పట్టణంలో ఆదివారం కూరగాయలు కొనుగోలు చేస్తుండగా తండ్రిని వదిలే  తప్పిపోవడంతో, కుమారుడి ఆచూకీ తెలియక, వినోద్ పోలీసులను ఆశ్రయించగా ఎస్సై చంద్రశేఖర్   తన సిబ్బందితో కలిసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా  బాలుడిని వెతికి పట్టుకూని  బాలుడిని తండ్రికి అప్పగించారు. ఎస్ఐ చంద్రశేఖర్ ను పోలవరం డీఎస్పీ యు.రవిచంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్,లు అభినందించారు. ప్రత్యేక ఉండే ప్రాంతాలలో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని నిర్లక్ష్యంగా దోరణి ఉండకూడదని ఎస్సై తెలిపారు.