BREAKING
భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు ఛత్ మహాపర్వ్ సంధ్యా అర్ఘ్యం వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు పురపాలక ఎన్నికలకు నేటి వరకు 69 నామినేషన్లు వచ్చాయి మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు పట్టా భూములపై పెత్తనం.. ప్రశ్నిస్తే దౌర్జన్యమా?అర్ధరాత్రి వేళ కంచె తొలగించి ఆక్రమణకు యత్నం!ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు స్వీకరించలేదని బాధితుల ఆరోపణజిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకోలు బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఆర్.నడింపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సిహెచ్ సరసమ్మ : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ : గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని వెల్లడి *కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ* బెంగళూరు వేదికగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు స్వర్ణోత్సవాల సంబరాల్లో ఐఏఎఫ్ 3 బేస్ రిపేర్ డిపాట్ ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్ రాష్ట్రస్థాయి పోటీలకు టీ ఎం రావ్ హెచ్ ఎస్ విద్యార్థులు దేశంలో పేదరిక నిర్మూలన, నక్సలిజం అణచివేతే ప్రభుత్వ ప్రధాన విజయాలన్న ప్రధాని మోదీ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు

తండ్రి జ్ఞాపకార్థం ఆలయాలకు రూ.50 వేల విరాళం

Select Suryaa Now
తండ్రి జ్ఞాపకార్థం ఆలయాలకు రూ.50 వేల విరాళం

గోనెగండ్ల ప్రతినిధి 
గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామంలోని అయ్యకొండపై వెలసిన శ్రీ చింతలముని రంగస్వామి, శ్రీ నల్లారెడ్డి స్వామి ఆలయాల అభివృద్ధికి రూ.50 వేల విరాళం అందించారు. శ్రీ గంజల్ల బడేసాహెబ్ స్వామి వారి ముని మనవడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ సయ్యద్ చిన్న ముద్గోల్ తన తండ్రి స్వర్గీయ దర్గా మాబుసాహెబ్ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని ప్రకటించారు. ఆయన తల్లి దర్గా భానుభీ చేతుల మీదుగా రూ.50 వేల నగదును ఆలయ అభివృద్ధి పనుల కోసం అందజేశారు. కార్యక్రమంలో శ్రీ బడేసాహెబ్ దర్గా సొసైటీ అధ్యక్షుడు బడేసాహెబ్, గంజల్ల తిరుమలరెడ్డి, గంజిహళ్లి, అయ్యకొండ గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.