BREAKING
గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి బిజెపి ఆర్టిఐ జిల్లా కన్వీనర్ గా శ్రవణ్ కుమార్ నియామకం చీరాల వైసీపీకి షాక్.. టీడీపీలోకి యూత్ లీడర్ పేర్లి నాని నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ సభ... ప్రజల ఆరోగ్యంతో అధికారుల చెలగాటం! పట్టణంలో ఎక్కడ చూసినా అనధికారిక అల్పాహార కేంద్రాలే... నాణ్యత లేని ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు! నిబంధనలు గాలికి.. అధికారుల పర్యవేక్షణ కరువు.. పట్టించుకునే నాథుడే లేడా? ఘనంగా బాలల దినోత్సవం ఐక్యతే బలం.. సేవే లక్ష్యం కావాలి - నిరుపేదలకు అండగా నిలవాలి - రాజకీయ రంగంలోనూ రాణించాలి – నలమాస్ కాంతయ్య

ఎవరూ దోచుకోలేని జ్ఞానసంపద

Select Suryaa Now
ఎవరూ దోచుకోలేని  జ్ఞానసంపద

నగరం, మేజర్ న్యూస్:
ఎవరూ దోచుకోలేని జ్ఞానసంపదను విద్యార్ధి దశ నుంచే పుస్తక పఠనాన్ని అలవరుచుకోవాలని విఆర్వో పేటేటి చిట్టిబాబు అన్నారు. శనివారం మండల పరిధిలోని మంత్రిపాలెం శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన 59వ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరూ దోచుకోలేని జ్ఞానసంపదను పాఠశాలతో పాటు గ్రంథాలయాల్లో లభిస్తాయని సూచించారు. తొలుత జవహర్‌ లాల్‌ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్‌. త్రివిక్రమ్‌రావు, బెంజిమెన్, గ్రంథాలయ నిర్వహణాధికారి జొన్న బ్రహ్మేంద్ర, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.