BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ సభ...

Select Suryaa Now
నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ సభ...

సంగారెడ్డి ; సంగారెడ్డిలో నవంబర్ 18న జరిగే దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభ ఏర్పాట్లలో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క దళిత జర్నలిస్టు పాల్గొనాలని పిలుపునిచ్చారు,సంగారెడ్డిలో జరిగే మహాసభలో ప్రతి దళిత జర్నలిస్టు పాల్గొని దళితుల ఐక్యతను చాటాలని,విలేకరులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రథమంగా దళిత జర్నలిస్టులకే అందాలంటే మన ఐక్యతను నిరూపించాలి అని అన్నారు,ఈ కార్యక్రమంలో  సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామని అశోక్, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దానం మోహన్ తదితరులు పాల్గొన్నారు,