BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

బిజెపి ఆర్టిఐ జిల్లా కన్వీనర్ గా శ్రవణ్ కుమార్ నియామకం

Select Suryaa Now
బిజెపి ఆర్టిఐ జిల్లా కన్వీనర్ గా శ్రవణ్ కుమార్ నియామకం

ఆత్మకూరు, మేజర్ న్యూస్,  భారతీయ జనతా పార్టీ సమాచార హక్కు చట్టం జిల్లా ఆర్.టి.ఐ యాక్ట్-2005 హనుమకొండ జిల్లా కన్వీనర్ గా ఆత్మకూరు మండలం చౌళ్ళపల్లి గ్రామానికి చెందిన ఎదులాపురం శ్రావణ్ కుమార్ ని నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షులు  కొలను సంతోష్ రెడ్డి  ఉత్తర్వులు జారీ చేశారు .
ఈ సందర్భంగా ఎదులాపురం శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సామాన్యుల  పౌర హక్కుల సంరక్షణ కొరకు అను నిత్యం క్రృషి చేస్తున్న నా సేవలను గుర్తించి. మరియు గత 25 సంవత్సరాలుగా వివిధ సంఘ క్షేత్రాలలో పని చేసిన సేవలను గుర్తించి నాకు ఆర్.టి.ఐ యాక్ట్ జిల్లా కన్వీనర్ గా  అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నన్ను నమ్మి నా నియామకానికి సహాకరించిన జిల్లా అధ్యక్షులు  కొలను సంతోష్ రెడ్డి కి, మాజి జిల్లా అధ్యక్షులు  రావు పద్మ -అమరేందర్ రెడ్డి కి, పరకాల అసెంబ్లీ కాంటేస్టెడ్ ఎం.ఎల్.ఎ డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు కి, బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంఛార్జి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి కి, మరియు బిజెపి రాష్ట్ర, జిల్లా పదాధికారులకు, వివిధ మోర్చాల పదాధికారులందరీకీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్; శ్రీనివాస్, ఆత్మకూర్, హనుమకొండ జిల్లా