BREAKING
గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి బిజెపి ఆర్టిఐ జిల్లా కన్వీనర్ గా శ్రవణ్ కుమార్ నియామకం చీరాల వైసీపీకి షాక్.. టీడీపీలోకి యూత్ లీడర్ పేర్లి నాని నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ సభ... ప్రజల ఆరోగ్యంతో అధికారుల చెలగాటం! పట్టణంలో ఎక్కడ చూసినా అనధికారిక అల్పాహార కేంద్రాలే... నాణ్యత లేని ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు! నిబంధనలు గాలికి.. అధికారుల పర్యవేక్షణ కరువు.. పట్టించుకునే నాథుడే లేడా? ఘనంగా బాలల దినోత్సవం ఐక్యతే బలం.. సేవే లక్ష్యం కావాలి - నిరుపేదలకు అండగా నిలవాలి - రాజకీయ రంగంలోనూ రాణించాలి – నలమాస్ కాంతయ్య

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా జాయింట్ సెక్రటరీగా మేడ మురళీధర్ ఎన్నిక

Select Suryaa Now
టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా జాయింట్ సెక్రటరీగా మేడ మురళీధర్ ఎన్నిక
సూర్య, జన్నారం : జన్నారం మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మేడ మురళీధర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన టియూడబ్ల్యూజే ఐజేయు ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన జర్నలిస్టులు మేడ మురళీధర్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మేడ మురళీధర్ మాట్లాడుతూ తాను జర్నలిస్టుల కోసం చేసిన సేవలే జిల్లా జాయింట్ సెక్రటరీగా జిల్లా జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. అభినందించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు చిలువేరి నర్సయ్య, గాజుల లింగన్న గౌడ్, వెంబడి మల్లేశం, అమరగొండ సతీష్ గౌడ్, పూదరి సత్యనారాయణ, తాటి శ్రీనివాస్, శీల చంద్రశేఖర్, జాడి వెంకటేష్, గోనె సత్యం, పర్ల శంకర్, చిలువేరి సుధీర్ కుమార్, నిమిషకవి రాజేందర్, రామాచారి, తదితరులు ఉన్నారు.