BREAKING
మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి....... భైరవానితిప్ప సర్పంచ్ అభ్యర్థి ఏగాగ్రీవం... జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు మళ్లీ మొదలైన పెళ్లిళ్లు..కళకళలాడుతున్న తెలుగు ముంగిళ్ళు.. వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నూతన జడ్పీ చైర్మన్ గంజె నాగరాజు ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే. జిల్లా స్థాయి పాత్రధారణ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు.. రాష్ట్ర స్థాయి పోటీలకు బీరంగూడ పాఠశాల బృందం ఎంపిక అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి-డాక్టర్ కె.సుజాత పోలీసుల, ఎన్నికల యంత్రాంగం అండతో ప్రజాస్వామ్యం ఖుని...ఎస్పీ జగదీష్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి-డాక్టర్ కె.సుజాత

Select Suryaa Now
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి-డాక్టర్ కె.సుజాత
అవనిగడ్డ, మేజర్ న్యూస్,: విద్యార్థులు గ్రంథాలయ సదుపాయాలను సక్రమంగా వినియోగించుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సుజాత సూచించారు. శనివారం అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కళాశాల గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ద్వారా విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించారు. సామాజిక వికాసంతో పాటు విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె. అజయ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.