జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్
తూప్రాన్ ; మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షునిగా ఆబోతు వెంకటేష్ యాదవ్ నియమించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. శనివారం మెదక్ జిల్లాకు వచ్చిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ,మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షునిగా నియాకం చేసిన ఉత్తర్వులు బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మెట్టు గంగారంతో కలిసి అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు..తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ అధ్యక్షులు. కుర్కచర్ల శ్రీనివాస్ , తెలంగాణ రాష్ట్ర మహిళా బీసీ సంఘం అధ్యక్షురాలు మనీ మంజరి ,
మెదక్ జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు పోచమల్ల గణేష్,
బీసీ సంఘం ఉపాధ్యక్షులు చిన్న లింగ మల్లికార్జున గౌడ్, తదితరులు పాల్గొన్నారు
.