BREAKING
హిందూపురంలో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు.. రక్తదానం ప్రాణదానంతో సమానంః వి. హనుమంతరావు త్యాగాలు చేసిన వారిని దూరం చేసుకోవద్దు మత్తు మహమ్మారికి దూరంగా ఉండాలి - సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినుల ర్యాలీతో ప్రజల్లో చైతన్యం ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంః మంత్రి సీతక్క ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఎల్లమ్మ ఆలయంలో ఏకబిల్వం మొక్క నాటిన గౌడ సంఘం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి....... భైరవానితిప్ప సర్పంచ్ అభ్యర్థి ఏకాగ్రీవం... జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు మళ్లీ మొదలైన పెళ్లిళ్లు..కళకళలాడుతున్న తెలుగు ముంగిళ్ళు.. వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఎల్లమ్మ ఆలయంలో ఏకబిల్వం మొక్క నాటిన గౌడ సంఘం

Select Suryaa Now
ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఎల్లమ్మ ఆలయంలో ఏకబిల్వం మొక్క నాటిన గౌడ సంఘం

సూర్య బోయినపల్లి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి, ఆలయ ఆవరణలో ఏకబిల్వం మొక్కను నాటిన గౌడ సంఘం కులస్తులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకువచ్చిన సరికొత్త హరిత సంకల్పం "ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో ఏకబిల్వం" ఉండాలని, దసరా పండుగ నవరాత్రుల ఉత్సవాల్లో జమ్మి మొక్క నాటించి పురాతన సంప్రదాయాన్ని భావితరాలకు తెలియజేసేలా జమ్మి, ఉసిరి, ఏకబిల్వం లాంటి మొక్కలు ప్రతి గుడిలో ఉండాలనే దృఢ సంకల్పంతో ప్రతి గ్రామంలోని గుడి ఆవరణలో నాటడం ప్రారంభించారని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు ఎల్లమ్మ గుడి ఆవరణలో ఏకబిల్వం మొక్క నాటడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కాసరపు శ్రీధర్ గౌడ్, ఉయ్యాల రమేష్, చింతలకోటి మహేష్, ఉయ్యాల బాలరాజు, నాగుల ప్రశాంత్, ఉయ్యాల శేఖర్, బోడిగే నవీన్, ఉయ్యాల శ్రీనివాస్, పుదారి వెంకటేష్, బండరి వెంకటేష్, ఉయ్యాల బాలాజీ, నాగుల అరవింద్, పులి వంశీ, చింతలకోటి మధు, ఉయ్యాల నవీన్ , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మెంబర్ కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.