BREAKING
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి-డాక్టర్ కె.సుజాత పోలీసుల, ఎన్నికల యంత్రాంగం అండతో ప్రజాస్వామ్యం ఖుని...ఎస్పీ జగదీష్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు సురేఖమ్మ సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విలువైనవి దర్శి మున్సిపాలిటీ అభివృద్దే ద్యేయంగా పనిచేసిన చైర్మన్ పిచ్చయ్య. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి మాలదారుల కు అన్నవితరణ తన భాగ్యం, సానేరంజిత్ కుమార్ రెడ్డి ఎస్ఆర్పి 1 గనిలో టీబీజీకేఎస్ అలై బలై మత్స్య సంపద పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన రాజస్థానీ మార్వాడీ రుచులు – తెలుగు ప్రజల ఆతిథ్యానికి సరికొత్త చిరునామా బాలాజీ ఫ్యామిలీ ధాబా పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు....... వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన

దర్శి మున్సిపాలిటీ అభివృద్దే ద్యేయంగా పనిచేసిన చైర్మన్ పిచ్చయ్య. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

Select Suryaa Now
దర్శి మున్సిపాలిటీ అభివృద్దే ద్యేయంగా పనిచేసిన చైర్మన్ పిచ్చయ్య. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

అభివృద్ధి అజెండాగా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన గత పాలక వర్గం.

కూటమి ప్రభుత్వం హయాంలోని దర్శి అభివృద్ధి.

దర్శి అభివృద్దే ద్యేయంగా పనిచేసిన చైర్మన్ పిచ్చయ్య. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

సూర్య న్యూస్ దర్శి. మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ పట్టణాన్ని అభివృద్ధి చేశారని, అభివృద్ధి అజెండాగా సంక్షేమమే ధ్యేయంగా మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య పనిచేశారని నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.

దర్శి పురపాలక సంఘం పాలక వర్గం 2021 - 2026 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తి అయినా సందర్బంగా ఆత్మీయ సన్మాన సభను మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూకూటమి ప్రభుత్వం హయాంలోనే దర్శి అభివృద్ధి జరిగిందన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధి పై చైర్మన్ పిచ్చయ్య ప్రత్యేక దృష్టి సారించి వార్డులలో సైడ్ డ్రైన్ లు,సిసి రోడ్లు, వీధిలైట్లు ,తాగునీటి సౌకర్యం ప్రజలకు అందించారన్నారు. వార్డులలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని చైర్మన్ పిచ్చయ్య పరిష్కరించారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.

ముఖ్య అతిధిగా పాల్గొని దర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సన్మానించారు.  మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , దర్శి మున్సిపల్ నూతన చైర్మన్ దారం సుబ్బారావు, దర్శి ఏఏంసి చైర్మన్ దారం నాగవేణి, దర్శి మున్సిపల్ కమిషనర్ కె అర్జున్ రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.