BREAKING
మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి....... భైరవానితిప్ప సర్పంచ్ అభ్యర్థి ఏగాగ్రీవం... జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు మళ్లీ మొదలైన పెళ్లిళ్లు..కళకళలాడుతున్న తెలుగు ముంగిళ్ళు.. వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నూతన జడ్పీ చైర్మన్ గంజె నాగరాజు ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే. జిల్లా స్థాయి పాత్రధారణ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు.. రాష్ట్ర స్థాయి పోటీలకు బీరంగూడ పాఠశాల బృందం ఎంపిక అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి-డాక్టర్ కె.సుజాత పోలీసుల, ఎన్నికల యంత్రాంగం అండతో ప్రజాస్వామ్యం ఖుని...ఎస్పీ జగదీష్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు

అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య

Select Suryaa Now
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి  జెడ్పి సీఈవో ఎల్లయ్య

తూప్రాన్ : తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని  జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి  సీఈవో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు,ఈ సందర్భంగా సీఈవో ఎల్లయ్య, గ్రామ సర్పంచ్ బక్క స్వరూప నవీన్ గౌడ్, కలిసి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, ఆపద సమయంలో కుటుంబాలకు అండగా నిలవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీఓ శాలిక, ఏపీఓ,  ఉపసర్పంచ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ప్రేమ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి లావణ్య,ఈ పథకంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని గ్రామ సర్పంచ్ బక్క స్వరూప నవీన్ గౌడ్ ,తో కలిసి అవగాహన కల్పించారు, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,