BREAKING
డ్రీమ్ వేవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఇంకొల్లు మండలంలో తొలిరోజు ఆరు నామినేషన్లు సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలి నూతన ఎల్ఈడీ వీధి దీపాలను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ మాలిపట్లోళ్ల సంగారెడ్డి. అయ్యప్ప స్వామి సేవలో శాపురం నర్సింహారెడ్డి -పాటి గ్రామంలో ప్రత్యేక పూజలు.. మొదటి రోజు సర్పంచు స్థానానికి 34.. వార్డుల స్థానానికి 31 నామినేషన్ లు....ఎంపీడీవో పీచేరేర్యాగడి కొత్త తండాలో వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల అధ్యక్షులు మల్లన్న పాటిల్ అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల పెంపు అంశం శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలి -- అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ డిమాండ్ భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా 'మణిమ' సినిమా ప్రారంభం.. పూరీ జగన్నాథ్ నేపథ్యంలో మైథాలజికల్ థ్రిల్లర్ కొత్తూరు డి గ్రామంలో ఘనంగా నవగ్రహ ప్రతిష్ఠాపన, ఆంజనేయస్వామి వార్షికోత్సవ వేడుకలు మెరుగైన రవాణా సౌకర్యం కోసం సీసీ రోడ్ల నిర్మాణం మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వీరభద్రరావు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ వీరాభిమాని, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఎన్టీఆర్ రాజు సంవత్సరీకం.. హాజరై నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు

గ్రామ అభివృద్ధికి కృషి- నామినేషన్ దాఖలు చేసిన మట్ట వనజాక్షి

Select Suryaa Now
గ్రామ అభివృద్ధికి కృషి- నామినేషన్ దాఖలు చేసిన మట్ట వనజాక్షి

కొయ్యలగూడెం రూరల్  , మేజర్ న్యూస్ :పరింపుడి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థినిగా గ్రామానికి చెందిన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మట్ట సత్యనారాయణ భార్య మాజీ వైస్ ఎంపీపీ మట్ట వనజాక్షి ఆదివారం పరింపూడి  గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారి రవి కి నామినేషన్ ను అందచేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, తన భర్త ఎంపీపీగా ఉన్నప్పుడు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, తాను వైస్ ఎంపీపీ గా కొనసాగినంత కాలం పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరిగిందని, సర్పంచ్ గా ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగిందని గ్రామస్తులంతా తమ అమూల్యమైన ఓటును వేసి తనను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, టిడిపి పట్టణ మాజీ అధ్యక్షులు జేష్ట రామకృష్ణారావు, తాడికొండ మురళీకృష్ణ, పైడి ముక్కల కృష్ణ, కూటమి పార్టీల నాయకులు, గ్రామస్తులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.