BREAKING
రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు! ప్రజాసేవ కోసం ఒక్కసారి అవకాశం కల్పించండి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి . డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. విడాకుల పుకార్లకు రమ్యకృష్ణ చెక్.. కృష్ణవంశీతో విడివిడిగా ఉండటంపై ఆసక్తికర వివరణ డ్రీమ్ వేవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మొదటి రోజు సర్పంచు స్థానానికి 34.. వార్డుల స్థానానికి 31 నామినేషన్ లు....ఎంపీడీవో

Select Suryaa Now
మొదటి రోజు సర్పంచు స్థానానికి 34.. వార్డుల స్థానానికి 31 నామినేషన్ లు....ఎంపీడీవో

ముదిగుబ్బ మండలంలో 
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల మొదటి రోజున మండల వ్యాప్తంగా గల 25 పంచాయతీలకు గాను 34 మంది సర్పంచ్ స్థానాలకు, 31 మంది వార్డుల స్థానాలకు నామినే షన్లు అందజేసినట్లు ఎంపీడీవో శకుంతల తెలిపారు.నామినేషన్ల సమర్పణకు మూడు రోజులు గడువు ఉండడం ఆదివారం కలసి రాదని ఆలోచనతో ఆశవాహకులు సోమవారం, మంగళవారం తమ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది. మేజర్ పంచాయతీ అయినా ముది గుబ్బ స్థానానికి మొదటి రోజున ఇరువురు వ్యక్తులు సర్పంచ్ స్థానాలకు తమ నామినేషన్లు సమర్పించారు, అత్యధికంగా మంగళమడక పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఇరువురు వార్డుల స్థానాలకు 8 మంది నామినేషన్లు అందజేశారు. గుడ్డం పల్లి తండా నుండి సర్పంచ్ స్థానానికి ఒకరు వార్డుల స్థానానికి 8 మంది తమ నామినేషన్లు సమర్పించారు, చిన్నకోట్ల, ముక్తా పురం, పెద్ద చిగుళ్ల రేవు, అడవి బ్రాహ్మ ణపల్లి తండాల నుండి సర్పంచు లకు, వార్డులకు నామినేషన్లు దాకాలు కాలేదు. కాగా కొన్ని పంచాయతీలలో ఒకరిద్దరూ సర్పంచ్ స్థానాలకు వార్డు స్థానాలకు తమ నామినేషన్లు సమర్పించడం జరిగింది.