BREAKING
మెరుగైన రవాణా సౌకర్యం కోసం సీసీ రోడ్ల నిర్మాణం మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వీరభద్రరావు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ వీరాభిమాని, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఎన్టీఆర్ రాజు సంవత్సరీకం.. హాజరై నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొరకు ఏర్పాట్లు పూర్తి ఐవోనెసిమాబ్ దరఖాస్తును తిరస్కరించిన యూఎస్ ఎఫ్డీఏ గ్రామ అభివృద్ధికి కృషి- నామినేషన్ దాఖలు చేసిన మట్ట వనజాక్షి భక్తిభావానికి ప్రతిరూపం అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

భక్తిభావానికి ప్రతిరూపం

Select Suryaa Now
భక్తిభావానికి ప్రతిరూపం

సాయిబాబా ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

ఆధ్యాత్మిక సేవలో భాగస్వామ్యం

భోగాపురం, (మేజర్ న్యూస్): ఆధ్యాత్మిక చింతనతో పాటు దైవ కార్యాలకు తనవంతు చేయూతనందించడం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని భావించే పడాల త్రివిక్రమరావు అలియాస్ చిన్న, భోగాపురం ఎస్సీ, బీసీ కాలనీలో నిర్మిస్తున్న శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఆలయ నిర్మాణం దైవసేవగా భావించి, భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలకు అండగా నిలవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. త్రివిక్రమరావు అందించిన లక్ష రూపాయల విరాళం ఆలయ నిర్మాణ పనులకు ఎంతగానో తోడ్పడనుంది. ఈ కార్యక్రమంలో సుందర హరీష్, పళ్ళ రాంబాబు, కోలా సతీష్, చల్ల జగదీష్ స్వామి, ఆయా ప్రాంతానికి చెందిన భక్తులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ : వై శ్రీనివాస్, భోగాపురం.