BREAKING
అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ వీరాభిమాని, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఎన్టీఆర్ రాజు సంవత్సరీకం.. హాజరై నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొరకు ఏర్పాట్లు పూర్తి ఐవోనెసిమాబ్ దరఖాస్తును తిరస్కరించిన యూఎస్ ఎఫ్డీఏ గ్రామ అభివృద్ధికి కృషి- నామినేషన్ దాఖలు చేసిన మట్ట వనజాక్షి భక్తిభావానికి ప్రతిరూపం అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా.

కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
 సూర్య కరీంనగర్ : నవంబర్ 14 న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగాకోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామ్ రెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి  ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సెల్ఫ్ గవర్నమెంట్ డే  కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషించి, వివిధ తరగతుల్లో ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయుల బాధ్యతలను స్వయంగా నిర్వహిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు.విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉపాధ్యాయుల పాత్రలను పోషించడం అందరినీ ఆకట్టుకుంది.విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు మరియు వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి