BREAKING
భక్తిభావానికి ప్రతిరూపం "పడాల" అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత

సాధన అద్వితీయమైన శక్తి

Select Suryaa Now
సాధన అద్వితీయమైన శక్తి
సూర్య కరీంనగర్ : సాధన అద్వితీయమైన శక్తి అది చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుందని దత్తపీఠం ఉత్తమ శ్రేణి పురస్కార గ్రహితలు కె.నర్మద లక్ష్మిపతి అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎస్‌బిఎస్‌ సెలెస్టియాలో విఎన్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత శ్రీ భగవద్గీత శ్లోక పఠన తరగుతులును విశ్వహిందూ పరిషత్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు ఇ.మధుసూదన్‌ రావు ప్రారంభించారు. ఈ శిక్షణ తరగుతుల శిక్షకురాలు కె.నర్మద ప్రసంగిస్తు సాధనాజగత్తులో జాడ్యానికి, సోమరితనానికి తావుండదన్నారు. ధ్యానంతో మమేకమయ్యే సాధకుడు ఆనందాన్ని పొందుతాడని అది ఒకరి ద్వారా పొందేది కాదని ఆనందం ఎవరికి వారే ఆ స్ధితిని సాధించుకోవాలన్నారు.ఈ సందర్భంగా విద్యార్ధులకు శ్రీ భగవద్గీత పుస్తకాలను ఉచితంగా అందజేసారు. విఎన్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్ధాపక అధ్యక్షులు వేములవాడ ద్రోణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి జిల్లా అ««ధ్యక్షులు సిఎ నిరంజనాచారి, వారాహి పీఠాధిపతి పురోహిత్‌ వై.రాకేష్‌ శర్మ, 57వ డివిజన్‌ కార్పోరేటర్‌ కె.రమ్యశ్రీ, శ్రీనివాస్, వి.కమల, శశికాంత్, శ్రీకాంత్, సిరిచందనతోపాటు విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గోన్నారు.