BREAKING
భక్తిభావానికి ప్రతిరూపం "పడాల" అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత

ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన సుడా మాజీ చైర్మన్ 

Select Suryaa Now
ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన సుడా మాజీ చైర్మన్ 
సూర్య కరీంనగర్ : కరీంనగర్ హుస్సైనిపురలోని సుఫా కన్వెంట్ హైస్కూల్ లో సన్ రైజ్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్ తో కలిసి సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సుఫా కాన్వెంట్ హైస్కూల్ కరస్పాండెంట్ అబూజర్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా ఎంతో మందికి వైద్య సేవలందించడం అభినందనీయమని  పేర్కొన్నారు. అబూజర్ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్న దాదాపు 500 మందికి పైగా పేషంట్లకు ఉచితంగా వైద్యం మరియు మందులు అందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇక్రమ్,నవ్విద్,జమీల్,షబానా మహమ్మద్,ఖలీల్,షాహిద్  తదితరులు పాల్గొన్నారు.