telangana
50 కిలోల బియ్యం అందజేత
సూర్య తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలో ఇటీవలే మరణించిన కన్నం లక్ష్మయ్య కుటుంబాని పరామర్శించి నేతాజీ యూత్ క్లబ్ సభ్యుల సహకారంతో 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.