BREAKING
భక్తిభావానికి ప్రతిరూపం "పడాల" అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత

మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా.

Select Suryaa Now
మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా.

సూర్య న్యూస్ దర్శ: మానవత స్వచ్ఛంద సేవా సంస్థ  రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆసరాగా నిలబడింది.
రాచంశెట్టి నాగేశ్వరరావు ఇటీవల యాక్సిడెంట్లో మరణించాడు. ఇతని భార్య కూడా కొద్దికాలం క్రితం మరణించింది. ఇతను చౌటపాలెం రోడ్లో బైక్ మెకానిక్  పని చేసేవాడు. మృతి ని కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.
అద్దంకి రోడ్ లోని ఎస్టీ కాలనీలో   మల్లా నాంచారయ్య ఇటీవల యాక్సిడెంట్ లో చనిపోయాడు. మృతుని తండ్రి యోగయ్య 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాదరావు,సెంట్రల్ కమిటీ కన్వీనర్ కపురం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా  సంయుక్త కార్యదర్శి గొర్రెపాటి వేణు, కన్వీనర్ల చీదెళ్ల బసవయ్య, కోశాధికారి చింతా తిరుపతి రెడ్డి, డైరెక్టర్స్ షేక్ ఖాదర్ మస్తాన్, జె.సుశీల, సంగు కొండలు ఆర్.నారాయణ, డి.నాగరాజు, దేవతి రామారావు తదితరులు పాల్గొన్నారు.