దొడగట్ట పంచాయతీలో తెదేపా మద్దతు దారు సర్పంచి అభ్యర్థి బోయ రామాంజనేయులు నామినేషన్ దాఖలు
రాయదుర్గం మేజర్ న్యూస్ : హీరేహాళ్ మండలంలోని దొడగట్ట పంచాయతీలో ఆదివారం అట్టాసంగా తెదేపా మద్దతారు సర్పంచ్ అభ్యర్థి బోయ రామాంజనేయులు మండల కన్వీనర్ తలారి గంగాధర్ తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు... ఎన్నికల అధికారి స్టేజి వన్ ఆఫీసర్ కృష్ణ కిషోర్ రెడ్డి కీ మురడి సచివాలయం లో నామినేషన్ దాఖలు సమర్పించారు.... ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు, నిరంతర అభివృద్ధి గ్రామంలో సిసి రోడ్లు పెద్ద ఎత్తున నిధులు తో మరింత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని బోయ రామాంజనేయులు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు...