టీడీపీ సీనియర్ నాయకులు మృతి.. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నివాళి
నల్లచెరువు మండల పరిధిలోని జోగన్నపేట గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయ కులు రెడ్డప్ప మృతి చెందారన్న విష యాన్ని కన్వినర్ రాజశేఖర్ ద్వారా తెలుసుకున్న కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ మృతుని స్వగృహానికి చేరుకుని భౌతిక ఖాయంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూ తిని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు ఉన్నారు.