BREAKING
భక్తిభావానికి ప్రతిరూపం "పడాల" అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత

తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి

Select Suryaa Now
తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి

ఇల్లందు రూరల్, సూర్య మేజర్ న్యూస్ : హమాలీలకు సంక్షేమ సంఘం బొడ్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముకుందాపురం క్యాంపు సెంటర్లో ఏర్పాటు చేసిన హమాలీల జనరల్ బాడీ సమావేశంలో హాజరై మాట్లాడారు. తీవ్ర అనారోగ్య కారణాలతో హమాలీలు నిత్యం బరువులు మోస్తూ కాలం వెళ్ళదిస్తున్నారన్నారు. ఎలాంటి సంక్షేమ సంఘం బోర్డు లేకపోవడంతో కార్మికులు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారన్నారు. సంక్షేమ సంఘం బొడ్డును ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని, చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం క్యాంపు సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, రావురి ఉపేందర్ రావు, వెంకటేశ్వర్లు, ఉప్పలయ్య, వెంకన్న, శ్రీకాంత్, మోహన్, ప్రసాద్, సురేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.