BREAKING
పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వెల్దుర్తి ఎంపీపీగా తోళ్ల మద్దిలేటి ప్రమాణం ఎంపీటీసీలతో ప్రమాణం చేయించిన ఆర్వో శ్రీదేవి ఘనంగా సన్మానించిన నేతలు.. అధికారుల అభినందనలు తిర్యాణిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన - ఎస్ఐ కొమురయ్య

ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక

Select Suryaa Now
ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక


మాకవరపాలెం, నవంబర్ 19,మేజర్ న్యూస్:
మాకవరపాలెం మండల పరిషత్ అధ్యక్షురాలుగా కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో 16 ఎంపీటీసీ సిగ్నెంట్లకు గాను 14 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన పార్టీ 1,వైయస్సార్ పార్టీ నుంచి గెలుపొందారు. అదేవిధంగా మండల ఉపాధ్యక్షులుగా పి పి అగ్రహారం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందిన పాసపు చిట్టి నాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి హలో రామ నాయుడు, పార్టీ అధ్యక్షులు ఆర్.వై.పాత్రుడు, గంగవరం మాజీ సర్పంచ్ సబ్బవరం వెంకటరమణ మండల అధిక సంఖ్యలో మండల నాయకులు పాల్గొన్నారు.