BREAKING
వత్సవాయి మండల ఎంపీపీగా పెరుమాళ్లపల్లి సునీత ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా పెంటేల స్వప్న ఎన్నిక.. నూతన ఎంపీపీకి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఘన సత్కారం అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థినిలకు కలుషిత ఆహారం మాతృ, శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐ పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు

సూర్య భైంసా : భైంసా మండలం చుచుంద్ ప్రాథమిక పాఠశాలలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి. రాజేశ్వర్ మాట్లాడుతూ...భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.చిన్న వయసులోనే ధైర్యసాహసాలు ప్రదర్శించి బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ఆమె పోరాట స్ఫూర్తి నేటి యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు ఆదర్శమని పేర్కొన్నారు.మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం స్ఫూర్తినిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఆమె జీవిత చరిత్రను తెలుసుకొని ధైర్యం, దేశభక్తి, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పండరి, జ్యోత్స్న,పద్మ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.