BREAKING
వత్సవాయి మండల ఎంపీపీగా పెరుమాళ్లపల్లి సునీత ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా పెంటేల స్వప్న ఎన్నిక.. నూతన ఎంపీపీకి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఘన సత్కారం అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థినిలకు కలుషిత ఆహారం మాతృ, శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐ పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు

Select Suryaa Now
ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు

 సూర్య. నేరడిగొండ : ఐటీడీఏ ఊట్నూర్ ప్రాజెక్టు అధికారి మండా మకరందు, ఐ టి డి ఎ ఉట్నూర్ డిఇఓ గోడం చందన్ అధికారులను మర్యాదపూర్వకంగా కలసి అధికారులను శాలువాతో సన్మానించారు.మండలంలో ని గిరిజన గ్రామాలైన పీసర, నాగమల్యాల్, లకంపూర్ గ్రామాల నాయకులు అధికారులకు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మౌలిక సదుపాయాల సిసి రోడ్లు డ్రైనేజీలు పాఠశాల భవనాలు తదితర అభివృద్ధి పనుల గురించి అధికారులకు వివరించారు. సమస్యలను విన్న అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బైరి రాజేందర్, అమృత్, గంగారం ఉన్నారు.