మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్
సూర్య భైంసా : భైంసా మండలం మహాగాం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా స్త్రీ శక్తి దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థిని తోకల అనన్య వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో అలంకరించుకొని ఆమె వీరత్వాన్ని, ధైర్యసాహసాలను ప్రతిబింబించింది.తోటి విద్యార్థులు నమస్కరిస్తూ ఆమెకు నివాళులర్పించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర, మహిళల ధైర్యసాహసాలు, దేశభక్తి మరియు మహిళా సాధికారత గురించి అవగాహన కల్పించడం జరిగింది.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యన్.కృష్ణ,ఉపాధ్యాయులు హరీష్,రాగిణి,అభిషేక్,శ్రీలత,వి