BREAKING
తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆ దర్శకుడిని నేనే స్వయంగా సినిమా అడిగాను.. వెంకీ కుడుములపై చిరంజీవి సరదా వ్యాఖ్యలు! ఇంకొల్లు మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా కోట శ్రీదేవి, ఉపాధ్యక్షులుగా నున్నా వెంకట్రావు బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో విద్యాబాలన్.. ఎన్బీకే112పై ఆసక్తికర ప్రచారం! భారత ఉక్కు మహిళ ఇందిరాగాంధీః మంత్రి వాకిటి ఈనెల 25న మెగా జాబ్ మేళా ముదిగుబ్బ ఎంపీపీ ఎన్నిక వాయిదా వత్సవాయి మండల ఎంపీపీగా పెరుమాళ్లపల్లి సునీత ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా పెంటేల స్వప్న ఎన్నిక.. నూతన ఎంపీపీకి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఘన సత్కారం అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థినిలకు కలుషిత ఆహారం మాతృ, శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐ పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐ

Select Suryaa Now
ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐ

సూర్య,కాగజ్‌నగర్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నితికా పంత్ ను జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గురువారం రోజు  కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన  జి. సంధ్యా రాణి  మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్‌కు  పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని నూతన ఎస్ఐ సంధ్యారాణి తెలిపారు.పోలీసు శాఖపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించేలా విధులు నిర్వహిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా పోలీసు శాఖకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.