BREAKING
వత్సవాయి మండల ఎంపీపీగా పెరుమాళ్లపల్లి సునీత ఏకగ్రీవ ఎన్నిక వైస్ ఎంపీపీగా పెంటేల స్వప్న ఎన్నిక.. నూతన ఎంపీపీకి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఘన సత్కారం అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థినిలకు కలుషిత ఆహారం మాతృ, శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐ పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ

Select Suryaa Now
పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ
సూర్య తిర్యాణి : తిర్యాణి మండలంలోని మాణిక్యపూర్‌, కన్నెపల్లి, ఎదులపాడ్ గ్రామపంచాయతీల్లో గురువారం పింఛను మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.మాణిక్యపూర్‌లో సర్పంచ్ కురుసంగా వనజ సుధాకర్ చేతుల మీదుగా 16 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. కన్నెపల్లిలో సర్పంచ్ తుమ్మరం మాన్కు ఆధ్వర్యంలో మరో 16 మందికి పత్రాలు పంపిణీ చేశారు. పింఛన్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.ఎదులపాడ్‌లో సర్పంచ్ మడావి పార్వతి అంబారావు పలువురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందేలా కృషి చేస్తామని తెలిపారు. పింఛను పొందని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరేలా చర్యలు చేపడతామని చెప్పారు