BREAKING
అమాట్–2026 పోస్టర్ ఆవిష్కరణ విడుదలకు నెల ముందే రూ.28 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్.. రామాయణ, ధురంధర్ 2 రికార్డులను దాటిన అవెంజర్స్ డూమ్స్‌డే! టీఎస్ యుటిఎఫ్ ఎంజెపి కరీంనగర్ వింగ్ ఎన్నిక *ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన 2వ వార్డు కౌన్సిలర్ బాణావత్ వెంకటరమణ నాయక్* యువతలో క్రీడలపట్ల ఆసక్తిని పెంపొందించాలి - కలెక్టర్ రాజర్షి షా పరవాడ ఎంపీపీగా కన్నూరు వెంకటరమణ, వైస్ ఎంపీపీగా బుగిడి రామ గోవిందరావు లు ఏకగ్రీవంగా ఎన్నిక సీన్ సక్సెస్.. నస్లేన్‌కు సూర్య కాస్ట్లీ కార్టియర్ వాచ్ బహుమతి.. బాక్సాఫీస్ జోరు ఇలా! కొత్తచెరువు ఎంపీపీగా మహాలక్ష్మి ఎన్నిక.. తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆ దర్శకుడిని నేనే స్వయంగా సినిమా అడిగాను.. వెంకీ కుడుములపై చిరంజీవి సరదా వ్యాఖ్యలు! ఇంకొల్లు మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా కోట శ్రీదేవి, ఉపాధ్యక్షులుగా నున్నా వెంకట్రావు బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో విద్యాబాలన్.. ఎన్బీకే112పై ఆసక్తికర ప్రచారం! భారత ఉక్కు మహిళ ఇందిరాగాంధీః మంత్రి వాకిటి ఈనెల 25న మెగా జాబ్ మేళా ముదిగుబ్బ ఎంపీపీ ఎన్నిక వాయిదా

ముదిగుబ్బ ఎంపీపీ ఎన్నిక వాయిదా

Select Suryaa Now
ముదిగుబ్బ ఎంపీపీ ఎన్నిక వాయిదా

గురువారం నిర్వహించాల్సిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ , ఎంపిక కోరం లేక వాయిదా వేసినట్లు రిటర్నింగ్ అధికారి సూర్య శేఖర్ చౌదరి తెలిపారు. గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించాల్సిన ఎంపీపీ వైసీపీ ఎంపిక నిమిత్తం ఏర్పాటు చేసిన సమావేశానికి ముదిగుబ్బ మండల ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో శుక్రవారం నాటికి వాయిదా వేసినట్లు తెలిపారు.