BREAKING
ఆర్యన్ ఖాన్ సృజనాత్మక శైలి వేరు.. షారుఖ్ తనయుడిపై విశాల్ భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు! అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  భారత్ సమ్మిట్ పై వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి పైడిసిపి వినతి ధురంధర్ అద్భుతమైన సినిమా.. కానీ ప్రేక్షకులకు కుటుంబ కథా చిత్రాలూ అవసరమేనన్న సూరజ్ బర్జాత్యా! బాధిత కుటుంబానికి బియ్యం బ్యాగులు అందజేత జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే జాప్ ప్రధాన లక్ష్యం! జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం చేస్తాం ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జర్నలిస్టు నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారు : ఇంకొల్లు మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు ఘనంగా  ఇందిరా గాంధీ జయంతి వేడుకలు సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా - ప్రత్యేక సాచ్యురేషన్ కార్యక్రమం 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటైన కుమార్ సాను, ఉదిత్ నారాయణ్.. పాత రికార్డింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న లెజెండరీ సింగర్స్! అద్విత యూత్ పార్లమెంట్ 2026 ప్రజాస్వామ్య స్ఫూర్తితో యువ స్వరాల ప్రతిధ్వని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు రైతులకు అండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు – కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ జనగణనలో ఓబీసీ కులాల డ్రాప్‌డౌన్ జాబితా ఏర్పాటు చేయాలి - రాష్ట్ర కార్యదర్శి ఎండీ షాదుల్లా 

అమాట్–2026 పోస్టర్ ఆవిష్కరణ

Select Suryaa Now
అమాట్–2026 పోస్టర్ ఆవిష్కరణ
సూర్య కరీంనగర్ : విద్యార్థుల్లో గణిత ప్రతిభను పెంపొందించి, పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు నిర్వహించే అమాట్–2026 (Alphores Math Olympiad Test) పోస్టర్‌ను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ గణితశాస్త్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, చిన్న వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభ చూపి భారతీయులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.డిసెంబర్ 6న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మొదటి స్థాయి పరీక్ష, అర్హులకు డిసెంబర్ 15న రెండో స్థాయి పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు ఎలాంటి రుసుము లేదని, అన్ని తరగతుల టాప్-10 విద్యార్థులకు నగదు బహుమతులు, టాప్-20 విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.4,44,444 స్కాలర్‌షిప్‌లు అందించే ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.