BREAKING
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్ పుణ్య  క్షేత్రాలకు పత్యేక ఆర్టీసీ బస్సులు. జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ క్రీడల్లో గెలుపోటములు సహజం - ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా నిలవాలి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ విషప్రచారం – విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

భారత్ సమ్మిట్ పై వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి పైడిసిపి వినతి

Select Suryaa Now
భారత్ సమ్మిట్ పై వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి పైడిసిపి వినతి

 


మహేశ్వరం,  : మేజర్ న్యూస్ 
నిర్వహించిన భారత్ సమ్మిట్ లో భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఇటలీ నేత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం డీసీపీ కార్యాలయంలో
మహేశ్వరం జోన్ డిసిపి నారాయణరెడ్డికి  రంగారెడ్డి జిల్లా బిజెపిnఆధ్వర్యంలో వినతి పత్రం  అందజేశారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
భారత్ సమీట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం ..ఫ్యూచర్ సిటీ సిపి అందుబాటులో లేకపోవడంతో మహేశ్వరం డిసిపి కి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం...
ఒక ఇటలీ వాడు, భారతదేశానికి కించపరిచే విధంగా మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ  నవ్వుతూ హేళన చేసే విధంగా ఉందని వీటిపై చర్యలు తీసుకోవాలని బిజెపి రంగారెడ్డి జిల్లా శాఖ తరపున మహేశ్వరం నారాయణరెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు రాజభూపాల్ గౌడ్,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 
మహేశ్వరం అసెంబ్లీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర నాయకులు 
శంకర్ రెడ్డి, జంగయ్య యాదవ్ , ఎన్ మల్లారెడ్డి, అందే బాబయ్యా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్మాటి దేవేందర్ రెడ్డి, నారాయణ యాదవ్, జిల్లా నేతలు మల్లేష్ యాదవ్, యాదగిరి రెడ్డి, అంబోజు శ్రీనివాస్, తుక్కుగూడ డివిజన్ అధ్యక్షురాలు హేమలత రాజు, రాజమోని రాజు ముదిరాజ్, బాకీ విలాస్, తదితరులు పాల్గొన్నారు...

 


పాల జనార్ధన్, మేజర్ న్యూస్ మహేశ్వరం,రంగారెడ్డి జిల్లా