BREAKING
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నూతన ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పెరుగు నాగలక్ష్మి రెడ్డి అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు తొలి టెస్ట్‌లో రవీంద్ర జడేజాకు ఎందుకు చోటు దక్కలేదు.. అసలు కారణం చెప్పిన టీమ్ మేనేజ్‌మెంట్! ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్రను తక్షణమే విరమించుకోవాలి.! శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాక్ పేసర్ సాకిబ్ ఖాన్‌కు గాయం.. బౌలింగ్‌కు దూరం! నికోల్స్ అజేయ శతకం, గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు.. తొలి టెస్ట్ మొదటి రోజు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే! పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బండ్లమూడి. గీత ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన

వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి

Select Suryaa Now
వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘం మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఆస్పత్రి శాంటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులు కనీస వేతనాలు పెంచాలని భిక్షాటన నిర్వహించిన జిల్లా ఆస్పత్రి కార్మికులు గురువారం రోజున కామారెడ్డి జిల్లా కేంద్రం ప్రభుత్వాసుపత్రిలో కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా. సుప్రీంకోర్టు జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం కనీసం 26,000 ఇవ్వాలని పిఎఫ్. ఈఎస్ఐ సౌకర్యం పగడ్బందీగా ప్రభుత్వము అమలు చేయాలని పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని కనీస వేతనాలు పెంచాలని కాంట్రాక్టర్లు వ్యవస్థను రద్దుచేసి కార్మికులకి పని ఇవ్వాలని అదేవిధంగా కామారెడ్డిలో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించాలని పని భద్రత కల్పించాలని మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భిక్షాటన నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని అదేవిధంగా కార్మికుల సంఖ్యను పెంచాలని నూతన టెండర్లను వెంటనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు పి బాలరాజ్ కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మరియు మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎల్ దశరథ్ మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎం ప్రవీణ్ ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ ఎండి రఫీక్. సునీత పాజియా ఎం లక్ష్మి జి లక్ష్మి పద్మ రజిత శ్యామల సుగుణ సావిత్రి జమున రాధా మమత నిహారిక భాగ్య వెంకటవ్వ కవిత అఖిల స్రవంతి కల్పన దశరథ్ కే రమేష్ రాములు రాజయ్య అజయ్ భరత్ గంగాధర్ సత్యం రమేష్ బి రాజయ్య భరత్ ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డి బిక్షాటన కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులు తదితరులు పాల్గొన్నారు.