BREAKING
ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు. - డీఎస్పీ నరసింహారావు పడిక్కల్, పంత్ గందరగోళం.. చేతికందిన వికెట్ జారవిడవడంతో కెప్టెన్ గిల్ ఆగ్రహం! సీఎం సభకు రాయలపూర్ కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు అమెరికా సెక్యూరిటీస్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీ నామినీలకు సెనేట్ పరీక్ష మండల స్థాయి చిత్రలేఖన పోటీలో జాహ్నవి రెడ్డికి ప్రథమ స్థానం అమెజాన్‌లో విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.1.30 లక్షల వేతనం తొలి టెస్ట్‌లో సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఏమన్నారంటే! సరిహద్దు ఉగ్రవాదంపై ఉక్కుపాదం ఎల్ నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగుపై రైతులకు అవగాహన అధిక ప్రమాద గర్భిణులను ముందస్తుగా గుర్తించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ ఎస్‌ఐఆర్-2026 గడువు పొడిగింపు – నవంబర్ 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరణ. భారత్‌పై నికోల్స్ అద్వితీయ శతకం.. కేన్ విలియమ్సన్ రికార్డుల బద్దలు! నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి - ఉపాధ్యక్షులుగా చింతల కళ్యాణి

పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బండ్లమూడి. గీత ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా  బండ్లమూడి. గీత  ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం

పొన్నూరు మేజర్ న్యూస్ :-పొన్నూరు మండల పరిషత్ కార్యాలయంలో   నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం మండల పరిషత్ అధ్యక్షురాలిగా  బండ్లమూడి. గీత  ఉపాధ్యక్షుడిగా  నిమ్మకూరి. ఉమా మహేశ్వరరావు  ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా  వి. విజయలక్ష్మి వ్యవహరించి, నూతన ఎంపీటీసీ సభ్యులతో పాటు అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుల చేత నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి. చంద్రశేఖరరావు, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి  వి. శ్రీనివాస్,  అధికారులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్