BREAKING
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్ పుణ్య  క్షేత్రాలకు పత్యేక ఆర్టీసీ బస్సులు. జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ క్రీడల్లో గెలుపోటములు సహజం - ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా నిలవాలి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ విషప్రచారం – విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

జనగణనలో ఓబీసీ కులాల డ్రాప్‌డౌన్ జాబితా ఏర్పాటు చేయాలి - రాష్ట్ర కార్యదర్శి ఎండీ షాదుల్లా 

Select Suryaa Now
జనగణనలో ఓబీసీ కులాల డ్రాప్‌డౌన్ జాబితా ఏర్పాటు చేయాలి - రాష్ట్ర కార్యదర్శి ఎండీ షాదుల్లా 
సూర్య కరీంనగర్ : జనగణన స్వీయ నమోదు ప్రక్రియలో ఓబీసీ కులాల నమోదుకు డ్రాప్‌డౌన్ జాబితా వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం (బీసీ ఈ 1-14) రాష్ట్ర కార్యదర్శి ఎండీ షాదుల్లా డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కులాల జాబితా అందుబాటులో ఉంచి, ఓబీసీలకు మాన్యువల్ నమోదు విధానం అమలు చేయడం వివక్షాపూరితమన్నారు. గతంలో మాన్యువల్ నమోదుతో లక్షలాది తప్పుల నమోదులు జరిగాయని, దీంతో కులగణన సమాచారం విశ్వసనీయత కోల్పోయిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఓబీసీ/బీసీ జాబితాలతో ఆన్‌లైన్‌లో డ్రాప్‌డౌన్ మెనూ ఏర్పాటు చేసి, కులాల వివరాలు తప్పులు లేకుండా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.