BREAKING
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్ పుణ్య  క్షేత్రాలకు పత్యేక ఆర్టీసీ బస్సులు. జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ క్రీడల్లో గెలుపోటములు సహజం - ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా నిలవాలి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ విషప్రచారం – విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా - ప్రత్యేక సాచ్యురేషన్ కార్యక్రమం

Select Suryaa Now
సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా - ప్రత్యేక సాచ్యురేషన్ కార్యక్రమం
సూర్య ఉట్నూర్ : గుడిహత్నూర్ మండలం తోషం తాండా గ్రామంలో సచ్యూరేషన్ క్యాంపెయిన్ కార్య క్రమాన్ని సర్పంచ్ జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉత్పల్ కుమార్ ధాం హాజరై మాట్లాడుతూ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడం అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం లక్ష్యం అన్నారు. కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఆధ్వ ర్యంలో ఆర్థిక సమ్మిళిత సంతృప్తి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరు గుతుందనీ తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను గుర్తించి అర్హులైన ఖాతాదారులు లేదా వారి చట్టబద్ధ వారసులు వాటిని తిరిగి పొందేందుకు అవసరమైన దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పిస్తు న్నారు. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడంతో పాటు, ప్రభుత్వ సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫీల్డ్ ఆఫీసర్ భవనా, ఎస్బిఐ సిఎఫ్ఎల్ కౌన్సిలర్ ప్రవీణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.